Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

MNRV S

Vote వెయ్యాలా ...???

ఈరోజు Early Morning 5:30కి రోజులానే Alarm మోగింది. ఇక్కడే  First Challenge ఎదురు అవుతుంది .. Alarmని skip చెయ్యకుండా లేవడం, ఎంత కష్టమో నాలా లేవడానికి కష్టపడేవాడికే తెలుస్తుంది. హాహాహా. ఎలా ఐతేనో Second Alarmకి లేచి వెళ్లాను Gymకి...

తెలుసుగా మన Motivation ఏంటో Gymకి వెళ్ళడానికి. నేను వేళ్లెసరికే పాప కష్టపడుతుంది అందంగా.... ఈరోజు Gym లో Power లేదు. తను WarmUps చేసి TreadMill చెయ్యడానికి వెళ్లి చూస్తుంది. Power లేదు అని తెలీదేమో. ఇదే chance పరిచయాలు పెంచుకోవడానికి అని నేను ఏమీ తేలినట్టు అలా వెళ్లి Power లేదు అని చెప్పా. తను "అవునా ok" అని simple గా చెప్పి వెళ్లిపోయింది.

అదేంటి గురు అలా ఎలా వెళ్లిపోద్ది.!? నేను ఎంత కష్టపడ్డా ఆ చిన్న మాట మాట్లాడడానికి. ఏంటో ఈ అమ్మాయిలు. ఏం అర్ధం చేసుకోరు. సర్లే మనకి ఎందుకులే అని Gym Start చేశా. ఈరోజు కొత్త exercises తో T -Shirt మొత్తం తడిచేలా చెమటలు పట్టాయి. కొన్ని కొన్ని places లో చెమటలు పట్టాలి. అప్పుడే కష్టపడుతున్నట్టు. Gym లో కానీ.... పోలం లో కానీ... **** లో కానీ... హాహాహా 

ఇంటికొచ్చి Office కి ready అవుతున్న time లో Day నుంచి call వచ్చింది. "రేయ్ Vote వెయ్యడానికి వస్తున్నావా" అంటూ... నేను చెప్పాను. Train tickets లేవు. Bus Tickets ఏమో చాలా cost ఉన్నాయి అని. Party వాళ్లు అడుగుతున్నారు. Journey కి వాళ్లు arrange చేస్తారంట అని చెప్పాడు. అలా ఐతే వస్తా అని చెప్పా.... General గా ఐతే మా Family, Vote కి money ఎప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు నేను Journey కి arrange చేస్తా అంటే వెళ్లడానికి ఊ.... చెప్పాను.

- కాబట్టి నేను Voteకి  Money accept చేస్తున్నట్టా...!? 

- Journey charges ఎవరు ఇస్తారో వాళ్లకే Vote వెయ్యాలా ..?? వేస్తానా ..!!?

- అంత money ఖర్చుపెట్టి Office లో ఇబ్బంది గా permission తీసుకుని అంత దూరం వెళ్లి Vote వెయ్యడం అవసరమా అనే నా ఆలోచన ఎటువంటిది!!??

Politics and politicians గురించి రేపు మాట్లాడదాం.... ఈలోపు మీకు ఏమైనా తెలిస్తే Comment చెయ్యండి Boss.