Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

MNRV S

Page No: 14 | Views: 133 |  0


రేపు నా Birthday .... నా Life కి సంబంధించి ఒక కొత్త Diary share చేద్దాం అనుకుంటున్నా.... ✏


Birthday నాకు కొంచెం Special ... Age లో promotion ok (Age అడగకండి ... అది Secret) 🤣... Job Promotion కాదు... Life లో వచ్చిన promotion ఇది ... promotionతో responsibility పెరుగుతుంది... Thoughts మారుతాయి ... Physically , mentally changes ఉంటాయి... Life అంతా ఒక phase లా shift అవుతుంది... అంతా automatic గా జరిగిపోతూ ఉంటుంది... ఇదేనేమో life అంటే...


రేపు నా Wife ఒక GoodNews ముందుగానే share చేస్తుంది అనుకుంటున్నా.. చెప్పమని అడిగా... చెప్తుందో లేదో చూడాలి మరి... Actually ముందు గానే చెప్పాలి... కానీ నేను అందరికి చెప్పేస్తా అని నాకు ఇప్పటివరకు చెప్పలేదు... రేపు చెప్తుంది అని excitement గా నేను కూడా waiting . అసలు Diary ని .... కొత్తగా మారబోయే Diarysouls website వచ్చిన తరువాత start చేద్దాం అనుకున్నా ... కానీ అది పూర్తి అయ్యేసరికి కొంచెం time పడుతుంది... కానీ memories ఎప్పటికి అప్పుడు రాసుకుంటేనే చాలా బాగుంటుంది... ఎందుకంటే చాలా విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం . మనుషులం కదా ... ఇప్పటికే చాలా మర్చిపోయా .అందుకే ఎప్పటికప్పుడు రాసుకోవాలి అనే ఆలోచనతో నా Diary ...


ఎవరికైనా Birthday అంటే చిన్న excitement ఉంటుంది... ఏవేవో plan చేసుకుంటూ ఉంటారు... Wishes ఎలా వస్తాయి... Dress కి shopping . కానీ నాకు అలాంటివి ఏం లేవు. మా వసుధ మేడం గారు చెప్తారో లేదో అని... !!!

ఎవ్వరికి చెప్పను అని చెప్తున్నా సరే నాకు news చెప్పట్లేదు. waiting for tomorrow to hear that news . తను చెప్తే Diary start చేద్దాం అనుకుంటున్నా... చూడాలి మరి .... !!!!!!


Advance Happy Birthday raa Swamy.