Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
Gymకి వెళ్తున్నా Boss ::
Last week లో Gym Join అయ్యాను.... ఎప్పటినుంచో JOin అవుదాం అనుకున్నా కాని అలా అలా ఐపోతుంది. కాని మొన్న మాత్రం నాకు మంటెక్కింది. నాకు నేను చూసుకునే చిరాకు వచ్చింది. నా fitness కాని నా పొట్ట కాని నా weight కాని.... ఒక్కసారిగా decide ఐపోయి వెంటనే వెళ్లి Gym లో Fees కట్టేసా.... నాకేదో SixPack వచ్చేయాలి అని join అవ్వలేదు. Just కొంచెం fitness కోసం and konchem weight , Stomach తగ్గిద్దాం అని join అయ్యాను. చూద్దాం ....
Last time కూడా ఇలానే చాలా motivation తో join అయ్యి oka 45days చేసి మానేశా... మల్లి ఇప్పుడు జాయిన్ అయ్యాను.
First Day వెళ్లాను .... warm ups చేసి equipment కోసం తెలుసుకుని slow గా Cradio and Strength చెయ్యడం start చేశా... అక్కడ already Gym చేస్తున్నవాళ్ల Body ఆ muscles చూసి నాకు కూడా అలాంటి body వస్తే ఎలా ఉంటుంది అని dream వేసుకున్న. హాహహా... అబ్బో వాళ్లకి లా రావాలి అంటే చాలా dedication ఉండాలి లే. మనకి అంత లేదు కదా... హహహ.
అలా One week complete అవ్వింది. మొదటి రెండు రోజులు ఒక ఇద్దరూ ముగ్గురు అమ్మాయిలు Gym లో ఉన్నారు కాని ... నాకు వాళ్ల మీద ఆ thought రాలేదు. కానీ గురూ నిన్ననే ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఎందుకు Gym కి వస్తుందో తెలీదు. అంత Perfect and Beautiful గా ఉన్న అమ్మాయిలు కూడా Gym కి వస్తూ ఉంటారా అనిపించింది. ఏంటో నా Eyes అటు వెళ్లిపోతున్నాయి. ఇది motivation లాంటిదేమో Gym కి మానకుండా వెళ్ళడానికి. హాహాహా.
ఇంకొంచెం చెప్పాలి ఆ అమ్మాయి గురించి and naa Gym గురించి చెప్తాలే. ఇప్పుడు ఐతే ఇక నిద్ర వస్తుంది. Time already 10:40PM. అసలే Early Morning లేచి Gym కి వెళ్లాలి గా... చూద్దాం మన Gym పాప వస్తుందో లేదో.
తర్వాత పేజీ లో కలుద్దాం.
Peddha ayyaka nenu veltha Gym ki... Lol
Sunanshika Varma