Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
ఈరోజు Awareness on Benefits of Diary writing by - Diarysouls in PR College , Kkd. ::
ఒక One week ముందు College Principal దగ్గర students తో interact అవ్వడానికి permission తీసుకున్న... ఇది మంచి విషయం అవ్వటం తో permission ఇచ్చారు.
అలా ఈరోజు ఒక Classroom కి వెళ్లాను. Classroom లో ఉన్నంతసేపు.., ఆ Bags, ఆ notebooks, Students in Uniform చూస్తే నాకు నా College memories అన్ని గుర్తుకువచ్చాయి. Nice Experience .
BZC second Year students వాళ్లు... నేను Diarysouls గురించి చెప్పాను. వాళ్లు కూడా బాగానే receive చేసుకున్నారు. తర్వాత నా personal experience తో కొన్ని కొన్ని విషయాలని పంచుకున్నా. Student time లోనే అన్ని నేర్చుకోవాలని., ముందుగానే what is life? అని realize అవ్వాలని చెప్పా. Goals గురించి మాట్లాడాను. Police , Doctor , Teacher అని చెప్పారు.
Students తో ఎలా ఉంటుందో తెలిసిందే గా... Full Fun చేశారు. I enjoyed talking with them... కొంత మంది చెప్పింది విన్నారు. కొంత మంది bore feel అయ్యారు. కొంత మంది chill అయ్యారు. నేను మాట్లాడిన తర్వాత నాకు Feedback కూడా ఇచ్చారు...I felt Happy for that. Eeooooouu అని soundings తో time went with Fun and Smiles.
తర్వాత Ideal College కి వెళ్లాను permission తీసుకోవడానికి. But వాళ్లకి exams ఉండటంతో ..., Next Month After Pongal రమ్మని చెప్పారు... అక్కడ అనుకోకుండా ఒక అమ్మాయితో మాట్లాడటం జరిగింది. సరదాగా అడిగా... మీకు Diary Writing Habbit ఉందా అని. తనకి ఉంది అనగానే Happy అనిపించింది. తనకి తన 10th class నుంచి రాసే అలవాటు ఉంది అంట. తన Diary గురించి అడిగితే .., తను వేరు వేరు Diary లు రాస్తాది అంట. ఒక Diary Personal ఇంకో Diary పేరు "నాకోసం నేను" and ఇంకో Diary పేరు ""In My Point of View". తనని తన Diary share చెయ్యమని అడిగా. Okay అని చెప్పింది. Happy that she will be starting her Diary here.