Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

Sra-V creations

Page No: 5 | Views: 19 |  0


                  Finally it is mine 

Dear diary,

 రోజులాగా ఒక రోజు సాయంత్రం కాదు ఈరోజు.

నేను వంట గదిలో ఉన్నాను. ఇంటి బయట ఎదో గోల. చూస్తే క్రింద ఇంటి పిల్లలు. ఏంటి ఈ అల్లరి అని చూస్తుంటే ఒక పెద్ద truck ఇంటి ముందర ఆగింది. ఇంతలో మా తమ్ముడు ఎదో parcel పైనకి తీసుకొని వస్తున్నాడు. ఎం order చేసుంటాడబ్బా. అని ఆలోచిస్తున్న. ఇంతలో parcel తీసుకొని రానేవచ్చేసాడు. అక్క ఇదిగో నీకోసమే అని నాకు ఇచ్చాడు. అదేంటి రా ఈరోజు ఎం special. నా birthday కూడా కాదు కదా అని. Parcel open చేస్తున్నా.

Open చేసి చూస్తే అందులో guitar. అక్క నీకు చినప్పటి నుండి ఇష్టం కదా. నీకోసం order చేసా అన్నాడు................

అప్పటివరకు చినపిల్లాడిలా కనిపించిన వాడు. నా ఇష్టాలని అర్ధం చేసుకొనే అంత పెద్దవాడు అయ్యాడా. అది కూడా నాకోసం money దాచిపెట్టి. నాకు తెలియకుండా. నాకు బహుమతి ఇచ్చేంత ఎదిగిపోయాడా  అని మనస్సు సంతోషం తో నిండిపోయింది..............

ఇంక guitar విషయానికి వస్తే.ఇన్ని years కి నా దగ్గర guitar ఉంది................ అది కూడా నా సొంత guitar. నాది అనే felling కలిగింది........................🥳🥳🥳🥳🥳🥳

So, finally నా childhood fantasy తిరిపోయింది...........😍😍😍😍😍😍


    @podili sravani poetry blogs

              Sra-V creations✍️