నిన్న ఇల్లు సదురుతుంటే నా drawing book కనిపించింది.ఒకసారి మన పిచ్చి గీతలు చూసుకుందాం అని open చేసా. అలా pages తిప్పుతుంటే నేను గీసిన guitar బొమ్మ కనబడింది.అప్పట్లో ఈ guitar అంటే ఎంత ప్రేమోనాకు. అప్పట్లో ఏంటి ఇపుడు కూడా guitar అంటే అంతే పిచ్చి ప్రేమ ఉంది. బహుశా సినిమా ప్రభావమో ఏమో తెలిదు కానీ. School books పైన guitar బొమ్మ ఉంటే చాలు cut చేసి మరి దాచుకునేదాన్ని. ఎక్కడైనా music కన్సర్ట్ జరిగితే guitar నే చూస్తూ ఉండేదాన్ని. Guitar మీద నాకున్న పిచ్చిని చూసి. మాకు తెలిసిన అక్క వాళ్ళు నేర్చుకొని మళ్ళీ తిరిగిచే అని guitar ఇచ్చారు. తిరిగి ఇచ్చే దాని మీద నాది అనే feeling రాలేదు. So guitar నేర్చుకోలేదు. కొన్ని days కి తిరిగి ఇచ్చేసాను....................