Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

Sra-V creations

Page No: 1 | Views: 235 |  0

College ki holidays icharu. e vishayam teluskunna nanamma.Holidays ki rammani phone chasindi.Thanu phone chesina ventaney ila anni gurthochayi.


ఈసారి నాన్నమ్మ ఫోన్ చేసి పండక్కి రమ్మని చెప్పింది.............. వెళ్తే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి కానీ. చూడడానికి తాతయ్య ఉండరు కదా. దసరా మామూళ్లు కూడా ఉండవు కదా. చిన్నప్పటి జ్ఞాపకాలలో ఈ దసరా పండుగ ఎక్కువ ప్రముఖ్యంగా ఉంటుంది. ఊర్లో శివరాత్రి పెద్ద పండగ అయినా. పిల్లల గ్యాంగ్ కి మాత్రం దసరా బాగా ఇష్టమైన పండుగ. అసలే హాలిడేస్ అంటే మాకు ఇష్టం కదా. సెలవలకు ఉరికొచ్చిన మేము మా అక్క అన్నయ్య తమ్ముడు. కబుర్లు చెప్పుకొనే వాళ్ళం. ఇంటి ముందర మా అమ్మ కొత్త కొత్త ముగ్గులు పెట్టేది.మేమందరము రంగును నింపేవాళ్ళం. పెద్దవాళ్లందరూ కష్టపడి వండిన పిండి వంటలను. పిల్లందరం పిండివంటలను ఓ పట్టు పట్టేవాళ్ళం.


పిల్లలందరం కలిసి ఈ స్టార్ మహిళను ఆడేవాళ్ళం. మా అక్క anchoring చేసేది. మేము అందరం contestant గా participate చేసేవాల్లం. నవరాత్రుల్లో ప్రసాదాలు వాటి కోసం que లో ఉండి ప్రసాదం తీస్కోవడం లో kick వేరే level. మధ్యాహ్నం అయితే రోజు వండే కూరలే కానీ మేము స్పెషల్ గా అరిటాకు లో తినేవాళ్ళం. అప్పుడే కదా బంతిభోజనళ్ళలో తిన్న ఫీలింగ్ వస్తుంది. సమయం తెలియనంతగా ఆటలు ఆడేవాళ్ళం. సాయంత్రనా మా అన్నయ్య మా తమ్ముడు కలిసి సుబ్బారావు ముంత మసాలా తీసుకోనివచ్చే వాళ్ళు. రోజు నిద్ర పోయేటప్పుడు మా అక్క చెప్పే సినిమా కధలు. మరి ముఖ్యం గా మా అక్క చెప్పిన 7th sense సినిమా. Nenu cinema చూసినప్పుడు కూడా అంత ఆశెక్తి కలగలేదు.

రోజుకో model జడలు కొత్త బట్టలు వేసుకొని. నానమ్మ తాతయ్య వాళ్లకు చేపించే వాళ్ళం. మా అందరికి దసరాలో ఇష్టమైనది దసరా మామూళ్లు. తాతయ్య జీతం కవర్ రాగానే మాకు దసరా కి డబ్బులు ఇచ్చేవారు. అలా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇచ్చే డబ్బులు అన్ని లెక్కపెట్టి. ఎవరి దగ్గర ఎంత ఎక్కువ డబ్బులు ఉన్నాయో. గొప్పగా చెప్పుకొనే వాళ్ళం. ఆటలతో చుట్టాల తో సందడితో ఉండే ఇల్లు. సెలవులు అయిపోయాయి అని ఎవరి ఊరికి వాళ్ళు వెళ్లిపోయేవారు. ఊరిని, కుటుంబసభ్యులకు , ఆడిన ఆటలకు bye చెప్పాలి అంటే చాలా కష్టంగా ఉండేది.................

గుండెల్లో జ్ఞాపకాలను............... Luggage bag లో పచ్చడి జాడిలతో................ మళ్ళీ ఈసారి పండుగకి వస్తాను అన్ని చెప్పతుంటే.............. అమ్మమ్మ నానమ్మ కనిళ్లతో సంగణంపలేక............... చమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ.............. టాటా bye bye చెప్పేవారు.................