Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
Dear diary,
ఒకరోజు పంజాగుట్ట లో haleem stall చూసాను . అరే ఇది ఏమి రంజాన్ సీసన్ కాదు కదా . మరి haleem అమ్ముతున్నారు ఏంటి అనుకున్నాను.మళ్ళీ ఈ రోజు పనిపడి అటువైపుగా వెళ్ళ . ఈసారి haleem కొనకుండా ఉండలేక పోయాను .అలా haleem డబ్బా ని ఓపెన్ చస్తూ . ఒక విషయం గుర్తుకు వచ్చింది.అప్పట్లో దీనికోసం టౌనుకు వెళ్ళాలి.
ఈ haleem కోసం సుభాని మాము ని అడిగి మరి తెపించుకొనేదాన్ని. ఎందుకంటే ఈ haleem రంజాన్ మాసం లో తప్ప ఇంకెప్పుడు తినలేము దొరకదు కదా.
ఇపుడైతే ఎప్పుడు haleem తినాలనిపిస్తే అప్పుడు దొరికేస్తుంది...............any way haleem tinnanu............... ❤️
Srav-V creations
Podili. Sravani