Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

నేను నా పిచ్చి.

Page No: 3 | Views: 225 |  0

కనిపించేవి అన్ని తారలు అని దగ్గరికి వెళ్తే అది ఒక పెద్ద పాలపుంత అని ఈరోజు ఒక అమ్మాయిని కలిసే అంత వరకు తెలీదు. గొప్ప గొప్ప వాలంతా నాకే కనిపిస్తూ ఉంటారు ఎంటో? 

అలా బండి నడుపుకుంటూ వెళ్తూ, పక్కనే నడిచే అమ్మాయిని చూడాలంటే కొంచం దైర్యం అవసరమే. రోడ్డు కూడా అప్పుడపుడు అంటూ ఉంటుంది నన్ను చూడు ముందు లేకపోతే నీకు దేవుణ్ణి చూపిస్తా అని. వింటారా లేదు కదా ! 

రోడ్డు మీదే దేవతలు నడుస్తుంటే మరి పైన ఉండేది ఎవరో???