Page No: 2 | Views: 247 |
0
Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
మొదలు పెట్టినప్పుడు అనుమానంగానే స్టార్ట్ చేసా కాని రాయాలి అంటే ఏమి రాయలో అర్ధం కావట్లేదు అంతా ఆలోచించి రాయాలా? అలవోకగా రాయోచ్చా? అంతా అయోమయంగా ఉంది.
నన్ను నేను పరిచయం చేసుకోవడానికి ఒక మంచి ముహూర్తం అవసరం లేదు నేను పుట్టిందే కలిసిరాని ముహూర్తంలో పుట్టారని తిథిలో అనుకోకుండా అలా వదిలారు భూమి మీదికి ఎవరో తెలిస్తే గట్టిగా మాట్లాడాలి. నాలా ఇంకా పుట్టే ఉంటారు చాలా, కాని అందరికి ఓకే తిథి అయినా అందరూ ఓకే పరిస్థితి లో లేరెమో అనిపిస్తుంది. చూద్దాం ఎలా కొనసాగుతుంది మరి.