Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

College life log

Page No: 1 | Views: 257 |  1

నా పేరు Manogna (మనోజ్ఞ) అండి. మా ఇంట్లో వాళ్లు నచ్చిన పేర్లతో పిలుస్తారు. మీరు అలానే ఎలా పిలిచినా పర్లేదు. 

మొన్ననే Inter అవ్వి Graduation College life లోకి అడుగుపెట్టాను. Aditya Degree కాలేజీలో Degree Bsc లో join అయ్యాను. First Day College బాబోయ్ mind అంతా Full Tension, nervousness. అలానే ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచిస్తూ, పోనిలే ఎలా ఉన్న పర్లే అని చెప్పి వెళ్లాను. 

వెళ్లే ముందు అమ్మ అమ్మమ్మ ఏమోజాగ్రత్త... బాగా చదువుకో అని ., పెద్దమ్మ ఏమో మంచి Friendsని చూసుకో అని చెప్పి పంపించారు. అలా excitementలో First Day late ఉండకూడదు అని పొద్దున్నే చక చక నడుచుకుంటూ వెళ్లా. ఎక్కువగా ఎవరు కనిపించలేదు. సరే అని చెప్పి Classకి వెళ్లి కూర్చున్నా. ఎవ్వరూ రాలేదు అప్పటికి. అలా కొంచెం timeకి ఒక్కొక్కరు రావడం start చేశారు. నేను ఐతే చాలా సరదాగా ఉండే Girlని. అలా అందరి Names తెలుసుకున్న.

నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది Spoorthi తన పేరు. తను కొంచెం నాలానే ఆలోచిస్తున్నట్టు అనిపించింది. Fullగా Jokes వేసుకున్నాం. బాగా close అయ్యాము. అబ్బే..!! ఒక్క రోజులోనే అంత Close ఇపోయారా అనుకోకండి Friends. నిజం ఏదో childhood friends అన్నట్టు అందరూ కలిసిపోయారు. 

తరువాత ఇంకో అమ్మాయి Likitha Jasmine. తను ఐతే Full English అనుకోండి. ఇంక ఆమెనే Topper అని fix ఐపోయాం. కాని నాకు అనిపించింది కొంచెం లోపల.... మనం ఎలాగైనా బాగా చదవాలి అమ్మాయిని Cross చెయ్యాలి అని. ఇంకా అలా సాగింది రోజు అంతా. అందరి గురించి తెలుసుకోవడం అందరితో పులిహార కలుపుతూ నువ్వు బాగున్నావ్ అని biscuits వేస్తూ, నేను నా కొత్త Friend బాగా Close ఐపోయాం

Teachers వచ్చి మొత్తం Englishలో College కోసం, Subjects కోసం , Introductions, College Life కోసం అలా అలా చాలా చెప్పారు. బాగా అనిపించింది. కాని సగం సగం వింటూ English లోనే Yes Yes అంటూ విన్నాం. మొత్తం అలా మాట్లాడుకుంటూ, అది చదవాలి ఇది చదవాలి work ఉంది work ఉంది అనే tension లేకుండా full గా enjoy చేసాం

Last Period ఐతే English. అందులో మొత్తం English లోనే Self Introduction ఇవ్వాలి అన్నారు. నేను ఏవో రెండు మూడు ముక్కలు English లో అలా అలా చెప్పాను. అలా మా అమ్మ కోసం చెప్తూ, తనంటే నాకు చాలా ఇష్టం అని , తనే నా Inspiration అని చెప్పాను. తరువాత Prayer అవ్వింది. School Days గుర్తొచ్చాయి

ఇక చక చక Bags సర్ధేసుకుని Byeలు చెప్పుకుంటూ వెళ్లిపోయాం. అలా సాగింది అండి First day of my college. 

I hope my college life goes well with memories and success. Love You dear friends and teachers of Aditya.

- V.V.S.Manogna

Avunu.... First day college lo undey aa feeling baaguntundhi... Wishing you a best college life ahead. Next page kosam waiting......

MNRV S