Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

పవన్ కళ్యాణ్ డైరీ

Page No: 1 | Views: 347 |  0

Hai అందరికి.... 

పవన్ కళ్యాణ్ అనే పదం 2024 AP Elections కి ముందు కొందరికి తెలియక పోవచ్చేమో.... కానీ ఇప్పుడు ఆ పేరు తెలియని వాళ్లు ఉండకపోవచ్చు. కొంత మందికి ఆయనొక ఆదర్శం. ఇంకొంతమందికి ఆయన అంటే పిచ్చి అభిమానం. ఇంకొందరికి ఆయనొక స్ఫూర్తి. మరికొందరికి ఆయన అంటే నచ్చదు. ఏ మనిషికి ఐనా ఆఖరికి దేవుడు ఐనా శత్రువులు ఉంటూనే ఉంటారు.

పిఠాపురం MLA గారి తాలుకాని నేను.... తన గురించి పూర్తిగా తెలుసుకుంటూ.... తన గురించి మొదటి నుంచి రాసే ఈ పుస్తకమే

" పవన్ కళ్యాణ్ డైరీ "

ఈ డైరీ లో మొదటి కొన్ని పేజీలు Past గురించి తర్వాత ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి రాస్తూ ఉంటాను. మీకు తెలిసిన విషయాలని Comment చెయ్యండి. లేకపోతే Whatsapp 9989278282 కి చెయ్యండి. 

కొన్ని పేజీ లు complete అవ్విన తరువాత ఇది Book గా Print చెయ్యబడుతుంది. మీరు చేసే Comment select చేసి ప్రింటెడ్ బుక్ లో వేసే chance ఉంది. 

Next First page coming soon.