Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
Date:-28-12-2022
డియర్ డైరీ
ఈరోజు న కాలేజ్ సెకండ్ డే...కొంచము exsitment తో ఉన్న ఎందుకంటె క్లాసెస్ స్టార్ట్ చేస్తారు అని.. అలా కొంచం టైమ్ కాలేజ్ కోసం ఆలోచిస్తూ ఉన్న అంతే టైమ్ చూస్తే 7 అయ్యింది ,అంతే ఇంక కాలేజీ కి టైమ్ అవ్తుంది అని చెప్పి కాలేజ్ కి రెడీ అవుతున్న ఫాస్ట్ గా.. అంతే న ఫ్రెండ్ call చేసి ఇంకా రావా అని చెప్పి నన్ను తిట్టడం మొదలు పెట్టింది నేను సరే వస్తున్న అని చెప్పి call కట్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడి నుంచి ఇద్దరం కలిసి బస్ స్టాప్ కి వెళ్ళాము బస్ వచ్చింది బస్ ఎక్కి కూర్చుని కాలేజ్ కోసం మాట్లాడుకుంటున్నాం, అంతలో మా స్టాప్ వచ్చింది, బస్ దిగి కాలేజ్ లో కి వెళ్ళాము, మార్నింగ్ 10 కి కాలేజ్ స్టార్ట్ అయ్యింది ,10-1 వరకు క్లాసెస్ జరిగాయి,1 -2 వరకు లంచ్ బ్రేక్ , లంచ్ తింటు బాగా ఎంజాయ్ చేసాము,ఆ తరువాత మళ్ళీ 2-5 వరకు క్లాసెస్ జరిగాయి ..... క్లాసెస్ అని బాగా జరిగాయి కానీ నాకు. Maths క్లాస్ బాగా ఇంట్రెస్ట్ గా ఉంది అని అనిపించింది,5 కి క్లాస్ నుంచి బయటకు వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తున్నాను,5-15 కి బస్ వచ్చింది , కానీ బస్ అసలు కాలి లేదు అయిన సరే బస్ ఎక్క, నాకు జర్నీ చాలా బోర్ అని అనిపించింది అంతే వెంటనే న మొబైల్ ఓపెన్ చేసి సాంగ్స్ పెట్టుకుని వింటున అలా జర్నీ చేయగా మా స్టాప్ వచ్చింది , బస్ దిగి అక్కడి నుండి ఇంటి కి వచ్చిి, వెంటనే ఫ్రెష్ అయ్యి కొంచము వర్క్ ఉంటే కంప్లీట్ చేసా అంతే అమ్మ వచ్చి తిట్టడం మొదలు పెట్టింది వచ్చి రాగానే బుక్స్ తో నేన అని అంది సరే అని చెప్పి భోజనం చేసా అమ్మ నా కోసం fridrice చేసింది,నాకు చాలా నచ్చింది , అలా కొంచము టైమ్ అమ్మ నాన్న తో స్పెండ్ చేసా, చెప్పడం మర్చిపోయా కాలేజ్ లో కొందరు ఫ్రెండ్స్ అయ్యారు, చూదం వాళ్ళ తో మన కాలేజ్ లైఫ్ ఏళ్ళ ఉంటుందో...... గుడ్ నైట్ ...