Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

College memories

Page No: 1 | Views: 510 |  0

Date:-27-12-2022

    

డిఎర్ డైరీ....... 

               ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నా ... మార్నింగే లేచి త్వరగా ఫ్రెష్ అయ్యి , కాలేజ్ కి వెళ్లడనికి రెడీ అయ్య ,అప్పుడే న ఫ్రెండ్ కి call చేసి అది కూడా రెడీ అయ్యి నాకోసం వెయిట్ చేస్తున్న అని చెప్పింది..సరే అని చెప్పి నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్లా . అకడి నుంచి నేను నా ఫ్రెండ్ కలిసి బస్ స్టాప్ కి వెళ్ళాము.బస్ స్టార్ట్ అయ్యింది .కాలేజ్ వచ్చింది నేను న ఫ్రెండ్ బస్ దిగి కాలేజ్ లో కి ఎంటర్ అయ్యాము,నాకు కాలేజ్ చాలా బాగా నచ్చింది ఎంత నచ్చింది అంటే చదివితే ఈ కాలేజ్ లోనే చదవాలి అని అనేంతగా, నా సంతోసాని కి హద్దులు లేవు, ఎలా అయితేనే కాలేజ్ లో జాయిన్ అయ్యాను . మధ్యాహ్నం నేను న  ఫ్రెండ్  కలిసి భోజనం చేసి , టైమ్ ఉంది అని చెప్పి కాలేజ్ మొత్తం తిరిగి చూసి బాగా ఎంజాయ్ చేశాం ....

Baagundhi.....

Diarysouls