Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
Responsibility , Love నెమ్మదిగా మన Lifeలోకి ఇలా వస్తాయా అని నాకు అర్ధం అవ్వింది. పెళ్లి కాకముందు గుడికి వెళ్తే ఒకలా ఉండేది .... పెళ్లైన తర్వాత వెళ్తే ఒకలా ఉంది.... Wife Pregnant అయ్యాక వెళ్తే..... హూ.....
పెళ్ళికాకముందు గుడికి వెళ్లినప్పుడు., దేవుడిని నేనేం పెద్దగా కోరికలు కోరేవాడిని కాదు... ఈ Life ఇచ్చినందుకు థాంక్స్ చెప్తూ , Blesses అడిగేవాడిని అంతే...! Thank You and Bless Me God అంటూ Bless My Family అనుకునేవాడిని .... తెలిసి తెలియని చిన్నప్పుడు ఐతే అబ్బో ఆ కోరికలు ఐతే వేరే level లో ఉండేవి లే.... Exams pass ఐపోవాలి.., Govt Job వచ్చేయాలి , అది ఐపోవాలి ఇది ఐపోవాలి ...అలా ఐతే కొబ్బరికాయ కొడతా ...ఇలా ఐతే 100 ప్రదక్షిణాలు చేస్తా ఇలా ఉండేవి ... హాహాహా ....
Wife Pregnant ఐన తర్వాత..., ఒకరోజు గుడికి వెళ్లాను .... ఎప్పటిలానే ..., Thank You and Bless Me God అనుకున్నాను.... తర్వాత ఎందుకో తెలియకుండానే ... Bless my Wife and Kids అన్నాను... అలా అనుకోవడం నాకు కొత్తగా అనిపించింది... నాకు నేనే కొత్తగా కనిపించాను.... అదో కొత్త అనుభూతి!
నాకు నేనే కొత్తగా కనిపించాను! అప్పుడు అనుకున్నా.... Love and Responsibilities ఇలానే పెరుగుతాయేమో అని....!!!! వాటితో పాటు బంధాలు , సమయం మనల్ని ఎలా మారుస్తాయి అనిపించింది....