Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

We Two Becoming FOUR

Page No: 1 | Views: 185 |  2


ఎలా start చెయ్యాలి ... ఎం రాయాలి .... ఎలా రాయాలో అర్ధం కావట్లేదు....!!!


కానీ.... రాయాలి అనే ఆలోచన మాత్రం గట్టిగానే ఉంది. ఇలానే ఆలోచిస్తూ ఉంటే ... "ఏం పర్లేదు రాయు ... కానీ రాయడం ఆపకు" అన్నారు.. అది నిజమే కదా....!!!

-------      ----------------         -------------            --------- -         -     -------- -

ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది దేవుడు రాసిపెట్టేసి ఉంటాడు అంటారు... అందుకేనేమో ఊరంతా తిరిగినా ... ఆఖరికి ఇంటి పక్కనే ఉంది మా మేడం వసుధా.... మొదటి సంవత్సరం లో కొత్త కొత్తగా ... వింత వింతగా... చిన్న చిన్న గొడవలు ... పెద్ద పెద్ద గొడవలు ... అలా అన్నీ ఉన్నాయి మా Marriage life లో... సంతోషాలు , చికాకులు అన్నీ ఉంటున్నాయి .... ఇవన్ని పెళ్ళిలో ఐనా ఉంటాయి లే... పెళ్లంటే సర్దుకుంటూ Flow లో వెళ్లిపోవడమే అని బాగా అర్ధం అయ్యింది.... సర్లే నేను ఎక్కడికో వెళ్లిపోతున్నా.... హాహాహా .... మళ్లీ మాట్లాడుకుందాం ఇవన్నీ ....


అలా ఇలా ..... Marriage May31, 2023 లో ఐతే ...

August 12, 2024 లో Pic తీసాను.... ఆరోజు Full గా వర్షం పడుతుంది .... ఈమెకు Vomitings ... ఇవేవో తేడాగా ఉన్నాయి .... సర్లే చూద్దాం అని .... Test kit తెచ్చాను...

నేను ఏదో చేస్తున్నా Kitchen లో.... తను తెచ్చి నా పక్కన పెట్టింది .... నేను గమనించలేదు... తను వచ్చి... చూడలేదా!!? ఇది చూడండి అని చేతికి ఇచ్చింది.....


పెళ్లి ఐనా ప్రతి ఒక్కరికి two lines కోసం చూస్తూ ఉంటారు .... మేము ఆరోజు చూసాం.... నాకు Feeling అంటే పెద్దగా ఏం అనిపించలేదు .... చెప్పాలి అంటే ఎలా feel అవ్వాలో తెలీలేదు.... Heyyyy .... Positive వచ్చిందా.... !!?? అని అన్నా అంతే

Kit నిజమే అంటావా అంటూ.... మా అక్కకి అమ్మకి .... వాళ్ల అమ్మకి calls start చేసాం....


Super sooo cute.....🥳👏🏻❤️😍

Geetha Lanke