Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
నాపేరు Ashitha... Sunanshika mother ని... నా Husband, Sunanshika dady, Sunil.
Diarysouls instagram లో ఒక చిన్న బాబు గురించి post చూసా... అప్పుడు అనిపించింది. ఆ బాబు పెద్ద అవ్విన తరువాత తన గురించి ఉన్న ఈ post లో story ని చదివితే ఎంత happy గా feel అవుతాడో కదా అనిపించింది.
మనకి చిన్నపాటి photos కొన్ని ఉంటాయి. ఆ photo ఎప్పుడు ఎక్కడ తీశారో మనకి మన అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్యలు ఎవరొకరు చెప్తూ ఉంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా... అదే మనకి మన చిన్నప్పటి డైరీ ఉంటే దాన్ని చదువుతూనే ఉంటాం. ఆ feel super అసలు. అలాంటి feel ని నా కూతురు Sunanshika కి ఇవ్వాలని ఈ డైరీ start చేస్తున్న. తను పెద్ద అవ్విన తరువాత తనదైన ఈ డైరీ ని చదవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని నాకు తెలుసు. ఈ డైరీ తనకు నేనిచ్చే విలువైన GIft అవుతుంది.
Hey బంగారుతల్లి..., ఇది నీకోసం నువ్వు రాస్తున్నట్టుగా నేను రాస్తున్న పుస్తకం. నీ గురించి, నువ్వు చేసే చిలిపిపనులు , అల్లరిపనులు , ఇంకా మధురమైన జ్ఞాపాకాలు, మనం వెళ్లే tours గురించి, మీ అమ్మమ్మ,నానమ్మ,తాతయ్యలు , నీ friends , నీ school life , మొత్తం అన్ని రాస్తూ ఉంటా.
హాయ్ అందరికి.... ..!? బాగున్నారా...?? నా డైరీ చదువుతున్న మీ అందరికి స్వాగతం సుస్వాగతం....
నేను Sunanshika ని ... పేరు బాగుంది కదా...!!! నాకు ఐతే చాలా బాగా నచ్చింది. అసలు ఈ పేరు పెట్టడం వెనక ఉన్న Story ని తెలుసుకుని రేపు మీకు కూడా చెప్తా .... సరే నా...!!?