Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

Sunanshika Varma

Page No: 1 | Views: 257 |  0

 

నాపేరు Ashitha... Sunanshika mother ని... నా Husband, Sunanshika dady, Sunil.

Diarysouls instagram లో ఒక చిన్న బాబు గురించి post చూసా... అప్పుడు అనిపించింది. ఆ బాబు పెద్ద అవ్విన తరువాత తన గురించి ఉన్న ఈ post లో story ని చదివితే ఎంత happy గా feel అవుతాడో కదా అనిపించింది. 

మనకి చిన్నపాటి photos కొన్ని ఉంటాయి. ఆ photo ఎప్పుడు ఎక్కడ తీశారో మనకి మన అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్యలు ఎవరొకరు చెప్తూ ఉంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా... అదే మనకి మన చిన్నప్పటి డైరీ ఉంటే దాన్ని చదువుతూనే ఉంటాం. ఆ feel super అసలు. అలాంటి feel ని నా కూతురు Sunanshika కి ఇవ్వాలని ఈ డైరీ start చేస్తున్న. తను  పెద్ద అవ్విన తరువాత తనదైన ఈ డైరీ ని చదవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని నాకు తెలుసు. ఈ డైరీ తనకు నేనిచ్చే విలువైన GIft అవుతుంది.

Hey బంగారుతల్లి..., ఇది నీకోసం నువ్వు రాస్తున్నట్టుగా నేను రాస్తున్న పుస్తకం. నీ గురించి, నువ్వు చేసే చిలిపిపనులు , అల్లరిపనులు , ఇంకా మధురమైన జ్ఞాపాకాలు, మనం వెళ్లే tours గురించి, మీ అమ్మమ్మ,నానమ్మ,తాతయ్యలు , నీ friends , నీ school life , మొత్తం అన్ని రాస్తూ ఉంటా. 

 

హాయ్ అందరికి.... ..!? బాగున్నారా...??   నా డైరీ చదువుతున్న మీ అందరికి  స్వాగతం సుస్వాగతం....

నేను Sunanshika ని ... పేరు బాగుంది కదా...!!! నాకు ఐతే చాలా బాగా నచ్చింది. అసలు ఈ పేరు పెట్టడం వెనక ఉన్న Story ని తెలుసుకుని రేపు మీకు కూడా చెప్తా .... సరే నా...!!?