Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
హాయ్... ఎలా ఉన్నారు అంతా...!!??
హ్యాపీ దీపావళి...
First లో నాకు Instagram account create చెయ్యాలి అనే ఆలోచనే లేదు. నాకు YouTube Vlogs చెయ్యాలి అని Interest ఉండేది. So అలా FreeTime ని Productive గా use చేసుకుందాం అని YouTube start చేసాను. అందులో పెట్టిన Videosనే Instagram లో post చెయ్యడం start చేశా. Post చేసిన Two Months లోనే, 35K Followers వచ్చారు. దానితో నాకు కొంచెం Motivation వచ్చి Insta reels మీద concentrate చేసాను. అలాగే Instagram నుంచే Support వచ్చింది నాకు. ఇక అలా Instagram Journey start అవ్వింది.
ఇంకా Miss_Telugu_Ammayi అని ఎందుకు పెట్టానంటే.. నాకు Traditional గా ఉండటం అంటే ఇష్టం. Traditional అనగానే Only Dressing లో అనుకుంటారు. కానీ నాకు అన్ని Types of Styles ,Traditional Dress , Modern Dress లు అన్ని వేసుకోవటం ఇష్టం కూడా. So తెలుగు అమ్మాయి అంటే Saree / Half Saree నే వేసుకోవాలి అని కాదు. A Telugu Girl can be both Traditional and Modern Girl అని చెప్పేలా ID ఉండాలి అని అలోచించి Miss _ Telugu _ Ammayi అని పెట్టాను. But still I am Traditional Telugu Girl by Heart in Pure.