Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

Sahithya Karthik Ruwan

Page No: 1 | Views: 77 |  0

అమ్మ :: ఏవండీ.. ఒక చిన్న మాట... 😀

డాడీ :: అబ్బో... చిన్న మాట ఏంటి... పెద్ద మాట చెప్పు... వింటా... 🤣 

అమ్మ :: ఎం లేదండి... మన Ruwanకి Diary రాయిద్దాం అనుకుంటున్నా... ఏమంటారు..!?? 

డాడీ :: అవునా... Diary నా...? కొంచెం అర్ధం అయ్యేలా చెప్పు.... అమ్మ :: అది మన అబ్బాయికి డైరీ రాయడం... అంటే తన ఈ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ.., మన Family గురించి, తన చిలిపి చేష్టలు గురించి... ఇలా మొత్తం తన బాల్యాన్ని ఒక డైరీలో (Book) రాయిద్దాం... డాడీ :: బాగుంది సాహిత్య Idea . నీ మాట ఎప్పుడైనా కాదు అన్నానా... మనం ఇప్పుడు తీసే Pics , చిన్న చిన్న Videos వాడు పెద్ద అయ్యాక చూసుకుని Happy Feel అవుతాడు... అదే ఈ బుక్ ఐతే ఇంకా చాలా చాలా Happy అవుతాడు.... వాడు చదివే ప్రతిసారి ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది వాడి face మీద. ఈ Diary ఒక మంచి Valuable Gift అవుతుంది వాడికి. అలాగే రాయిద్దాం. ఇంతకీ ఎలా మరి..!!?? 

అమ్మ :: అది అంత DiarySouls చూసుకుంటుంది అండి... 

డాడీ :: ఓకే..I am Excited . రేయ్ Ruwan .... ఇలా start అయ్యింది రా... నీ ఈ డైరీ. We Love You So Much . మా ప్రేమకు ఓ అందమైన రూపం నువ్వు. అమ్మ నాన్నకి ఆ దేవుడు పంపిన బహుమతి నువ్వు. 🥰 నువ్వు కడుపునా పడిన వేళా విశేషమేమో ఇల్లంతా కొత్త సందడి. నువ్వు పెద్ద అయ్యాక ని చిన్నతనాన్ని మళ్లి అనుభవించాలి అని.. ఈ డైరీ DiarySouls ద్వారా రాయిద్దాం అని నేను మీ డాడీ ప్రేమతో Decide అయ్యాము రా... కచ్చితంగా నువ్వు ఇది చదవడానికి మళ్లి మళ్లి Open చేస్తూనే ఉంటావ్. 🥳