Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

మౌన మనసు.

Page No: 1 | Views: 502 |  0

యి జీవిత ఆధ్యంతాన నట్టనడుమ నిలుచున్న భవసాగరాన్ని ఈదలేక. 

ఇదో జీవిత యధార్థ కథ కాదు, అసలు కథనే కాదు. ఏవో ఏవేవో పిచ్చి రాతలు, అలా అని నేనో రచయితని కాని. ఓ ప్రేమ పిపసిని. 

రాత రాని వాడి రాత దేవుడేమి రాసాడో, చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు, మనీషౌతాడు. 

అని ఆత్రేయ గారు అన్నారు. మహానుభావుడు అన్ని రాసి పెట్టాడు.మనీషి మనసుకు కూడా వైద్యం కావాలి అన్నాడు. కానీ ఆ వైద్యుడు ఇప్పుడు లేడు. 

ఇదంతా ఒక అమ్మాయి గురించి నేను అనుకుంటున్న, నా కొద్ది పాటి మాటలు. చిరు జ్ఞాపకాలు. 

Very Nice

Kishore D